नापि गन्धस्पर्शौ मुख्यौ गुणिनः तत्र अभावे तयोर् अयोगात् कार्यपरम्परानारम्भात् च
Transliteration (IAST)
nāpi gandhasparśau mukhyau guṇinaḥ tatra abhāve tayor ayogāt kāryaparamparānārambhāt ca
ఆ గంధ-స్పర్శలు కూడ ముఖ్యమైనవి కావు, ఏలయన అచట గుణి (గుణాశ్రయమైన ద్రవ్యము) లేకుండుటవలన అవి రెండును సంభవింపవు, మరియు వాటినుండి కార్యపరంపర ఆరంభము కాదు.