तत्र नियतभवं नित्यं तन्मयीभाव एव नैमित्तिकं तदुपयोगि सन्ध्योपासनं प्रत्यहम् अनुष्ठानं पर्वदिनं पवित्रकम् इत्यादि
Transliteration (IAST)
tatra niyatabhavaṃ nityaṃ tanmayībhāva eva naimittikaṃ tadupayogi sandhyopāsanaṃ pratyaham anuṣṭhānaṃ parvadinaṃ pavitrakam ityādi
అచట నియత కాలమున కలుగునది నిత్యము, అదే తన్మయీభావము; దానికి ఉపయోగపడు నైమిత్తికము సంధ్యోపాసనము, ప్రతిదిన అనుష్ఠానము, పర్వ దినము, పవిత్రకము ఇత్యాది.