The Essence of the Tantra· 13.66 / 101

The Essence of the Tantra13.66

13.66

तत्र होमो ऽस्त्रमन्त्रेण कार्यः

Transliteration (IAST)

tatra homo 'stramantreṇa kāryaḥ

— హోమము ; — అస్త్ర మంత్రముతో ; — చేయవలసినది

అట్టి సందర్భములో అస్త్ర మంత్రముతో హోమము చేయవలెను.