1.15 हृदये चित्तसङ्घट्टाद्दृश्यस्वापदर्शनम् ॥१५॥ hṛdaye citta-saṅghaṭṭād dṛśya-svāpa-darśanam sūtra hṛdaye — హృదయములో (చైతన్య కేంద్రములో) ; citta-saṅghaṭṭāt — చిత్త సంఘటనమువలన, మనస్సు ఏకాగ్రతవలన ; dṛśya-svāpa-darśanam — దృశ్యము నిద్రించినట్లుగా దర్శనము హృదయములో చిత్తము సంఘటనమైనపుడు దృశ్యము నిద్రించినట్లుగా దర్శనమగును.