विभूतिभूषितं शान्तं व्यालमालं कपालिनम् ।
त्रिलोचनं त्रिलोकेशं त्रिशूलवरधारिणम् ॥८॥
vibhūtibhūṣitaṃ śāntaṃ vyālamālaṃ kapālinam |
trilocanaṃ trilokeśaṃ triśūlavaradhāriṇam ||8||
విభూతిచే అలంకరింపబడినవాడు, శాంతుడు, సర్పమాలధరుడు, కపాలి, త్రిలోచనుడు, త్రిలోకేశుడు, శ్రేష్ఠమైన త్రిశూలమును ధరించినవాడు;